రాబోయే ఐసీసీ టోర్నీల ఫార్మాట్లో కీలక మార్పులు జరిగాయి. 2027 వన్డే ప్రపంచకప్‌లో సెమీస్‌కు ముందు సూపర్-7 దశ జరగనుంది. 2028 టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8కు బదులు సూపర్-10 నిర్వహించనున్నారు. టోర్నీలపై ఆసక్తిని, జట్ల మధ్య పోటీని పెంచేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని ఐసీసీ తెలిపింది.
2023 వన్డే ప్రపంచకప్‌లో 10 జట్లు పోటీపడగా.. 2027లో 14 జట్లు తలపడనున్నాయి.