వింబుల్డన్‌ టైటిల్‌ సినర్‌ సొంతం

వింబుల్డన్‌ టైటిల్‌ సినర్‌ సొంతం

యానిక్‌ సినర్‌ (ఇటలీ) వింబుల్డన్‌ విజేతగా నలిచి, ఆల్‌ ఇంగ్లాండ్‌ క్లబ్‌లో టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 2026, జులై 12న లండన్‌లో జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ సినర్‌ 6-7 (7-9), 7-6 (7-2), 6-3, 6-4తో రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై గెలిచాడు. సినర్‌ కెరీర్‌లో ఇది అయిదో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram