టీజీ20 విజేత హైదరాబాద్‌ ఈ-ఛాంపియన్స్‌

టీజీ20 విజేత హైదరాబాద్‌ ఈ-ఛాంపియన్స్‌
  • తెలంగాణ - టీజీ20 టోర్నీ తొలి సీజన్లో హైదరాబాద్‌ ఈ-ఛాంపియన్స్‌ విజేతగా నిలిచింది. 2026, జులై 12న హైదరాబాద్‌లో జరిగిన ఫైనల్లో ఆ జట్టు ఖమ్మం ఏసెస్‌ జట్టును 6 వికెట్ల తేడాతో ఓడించి కప్పును సొంతం చేసుకుంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా యశ్వీర్‌ గౌడ్‌ (3/17) నిలిచాడు. 
  • ఖమ్మం ఏసెస్‌ 8 వికెట్లకు 157 పరుగులు చేసింది. హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ 4 వికెట్లకు 159 పరుగులు సాధించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram