ఐఎస్‌ఎస్‌ఎఫ్ షాట్‌గన్ ప్రపంచకప్‌లో భారత షూటర్ నీరూ దండా స్వర్ణం నెగ్గింది. 2026, జులై 11న లొనాటో (ఇటలీ)లో జరిగిన మహిళల ట్రాప్ ఈవెంట్లో ఆమె ఆమె 27 సార్లు లక్ష్యాన్ని కాల్చింది. ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో నీరూకు ఇది తొలి వ్యక్తిగత పతకం. ఫ్రాన్స్ షూటర్ కరోల్ కార్మెనీర్ (25) రజతం సాధించింది. ఎరికా సెసా (ఇటలీ)కు కాంస్యం దక్కింది.