వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌

వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌

చెకియాకు చెందిన లిండా నోస్కోవా వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2026, జులై 11న లండన్‌లో జరిగిన ఫైనల్లో తొమ్మిదో సీడ్‌ నోస్కోవా 6-2, 5-7, 6-3తో పదో సీడ్‌ కరోలినా ముచోవా (చెకియా)ను ఓడించింది. ఇది ఆమె కెరీర్‌లోనే తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram