కామన్వెల్త్‌ క్రీడలు

కామన్వెల్త్‌ క్రీడలు
  • గ్లాస్గో కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌ తరఫున 126 మంది అథ్లెట్లు బరిలో దిగుతున్నారు. 2026, జులై 23న ఆరంభమయ్యే ఈ పోటీల్లో పాల్గొనే 191 సభ్యుల బృందానికి క్రీడా మంత్రిత్వ శాఖ జులై 10న ఆమోదం తెలిపింది. అందులో 126 మంది అథ్లెట్లు కాగా.. పురుషులు 78 మంది, మహిళలు 48 మంది. 
  • కామన్వెల్త్‌ క్రీడల్లో 22 స్వర్ణాలు సహా భారత్‌  61 పతకాలు గెలుచుకుంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram