98వ గ్రాండ్‌మాస్టర్‌ అశ్వత్‌

98వ గ్రాండ్‌మాస్టర్‌ అశ్వత్‌

భారత 98వ గ్రాండ్‌మాస్టర్‌గా ఎస్‌.అశ్వత్‌  ఘనత సాధించాడు. 2026, జులై 8న పుణె అంతర్జాతీయ చెస్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలవడం ద్వారా అశ్వత్‌ గ్రాండ్‌మాస్టర్‌ హోదాకు అవసరమైన మూడో నార్మ్‌ను దక్కించుకున్నాడు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram