టీ20 ప్రపంచకప్‌

టీ20 ప్రపంచకప్‌
  • ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టు ఏడోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. 2026, జులై 5న లార్డ్స్‌ (ఇంగ్లండ్‌)లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆసీస్‌ 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. మొదట ఇంగ్లాండ్‌ 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఛేదనలో ఆసీస్‌ 17.1 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి 153 పరుగులు చేసింది.
  • గతంలో ఆస్ట్రేలియా 2010, 2012, 2014, 2018, 2020, 2023లో ఆరుసార్లు టీ20 కప్పు గెలవగా 2026లో ఏడోసారి విజేతగా నిలిచింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram