మెస్సీ మరో రికార్డు

మెస్సీ మరో రికార్డు

లియోనల్‌ మెస్సి తన చివరి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో మరో ఘనత సాధించాడు. వరుసగా ఏడు ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో గోల్స్‌ కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అర్జెంటీనా 3-1తో జోర్డాన్‌ను ఓడించిన మ్యాచ్‌లో మెస్సి ఫ్రీ కిక్‌ గోల్‌ హైలైట్‌గా నిలిచింది. ప్రపంచకప్‌లో మెస్సి సాధించిన గోల్స్‌ 19. టోర్నీలో అతనే టాప్‌స్కోరర్‌. ఈ టోర్నీకి ముందు అగ్రస్థానంలో క్లోజ్‌ (జర్మనీ-16)ను మెస్సి అధిగమించగా ఎంబాపె (ఫ్రాన్స్‌), క్లోజ్‌ను సమం చేశాడు. ఈ టోర్నీలో మెస్సి ఆరు గోల్స్‌ చేశాడు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram