క్రికెట్‌కి స్టోక్స్‌ వీడ్కోలు

క్రికెట్‌కి స్టోక్స్‌ వీడ్కోలు

ఇంగ్లండ్‌ మేటి ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ (35) క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2010లో అరంగేట్రం చేసిన స్టోక్స్‌ 122 టెస్టులు, 114 వన్డేలు, 43 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 7273, వన్డేల్లో 3463, టీ20ల్లో 585 పరుగులు చేశాడు. టెస్టుల్లో 252 వికెట్లు, వన్డేల్లో 74, టీ20ల్లో 26 వికెట్లు తీశాడు. టీ20, వన్డే కెరీర్‌కు స్టోక్స్‌ ఇంతకుముందే వీడ్కోలు పలికాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram