అమృత్‌భారత్ స్టేషన్ పథకం కింద సరికొత్త హంగులతో అభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ 2026, జులై 17న వర్చువల్‌గా ప్రారంభించారు. 20 రాష్ట్రాల్లోని 75 అమృత్ స్టేషన్లను జాతికి అంకితం చేశారు. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోని రాయనపాడు, మంగళగిరి రైల్వే స్టేషన్లు ఉన్నాయి.