భారత ఆర్మీ ప్రపంచ రికార్డు

భారత ఆర్మీ ప్రపంచ రికార్డు
  • హిమాచల్‌ ప్రదేశ్‌లోని కుల్లూ జిల్లా రోహ్‌తాంగ్‌ వద్ద గల అటల్‌ సొరంగంలో భారత సైన్యానికి చెందిన కార్ప్స్‌ ఆఫ్‌ సిగ్నల్స్‌.. డేర్‌ డెవిల్స్‌ బృందం కొత్త ప్రపంచ రికార్డును విజయవంతంగా పూర్తి చేసింది.
  • ప్రపంచంలోకెల్లా అతి పొడవైన 10 వేల అడుగుల (9.8 కి.మీ.) ఈ హైవే టన్నెల్‌ను రెండు ద్విచక్ర వాహనాలపై పదిమంది రైడర్లు 9.48 నిమిషాల్లో దాటారు. 10,075 అడుగుల ఎత్తున ఈ విన్యాసం పూర్తి చేసినట్లు ఆర్మీ అధికారులు 2026, జులై 2న తెలిపారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram