సైన్యంలో ఇక ‘బాజ్‌ బెటాలియన్‌’

సైన్యంలో ఇక ‘బాజ్‌ బెటాలియన్‌’

భవిష్యత్తు యుద్ధాల సన్నద్ధతలో భాగంగా డ్రోన్లు, మానవ రహిత వైమానిక వ్యవస్థల్ని నిర్వహించే ప్రత్యేక ‘‘బాజ్‌ బెటాలియన్‌’’లను భారత సైన్యం సిద్ధం చేస్తోంది. డ్రోన్లు పోషించగల కీలక పాత్ర గురించి ఆపరేషన్‌ సిందూర్‌లో పాఠాలు నేర్చుకున్న నేపథ్యంలో ఈ కొత్త బెటాలియన్‌ రూపకల్పనకు పూనుకుంది. ఆధునిక యుద్ధ తంత్రంలో డ్రోన్ల అనివార్యతను ప్రభుత్వం గుర్తించింది.  నిఘా సమాచార సేకరణ, కచ్చితత్వంతో కూడిన దాడులు తదితర యుద్ధ తంత్రాల్లో డ్రోన్లను వినియోగించనుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram