తీరగస్తీ దళంలోకి ‘అక్షయ్‌’

తీరగస్తీ దళంలోకి ‘అక్షయ్‌’

కొత్త తరహా వేగవంత గస్తీ నౌక ‘అక్షయ్‌’ భారతీయ తీరగస్తీ దళంలోకి చేరింది. అడిషనల్‌ సెక్రటరీ పరమసేన్‌ గోవా షిప్‌యార్డులో దీన్ని ప్రారంభించినట్లు కోస్ట్‌గార్డు వర్గాలు వెల్లడించాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram