జ్ఞానపీఠ్‌

జ్ఞానపీఠ్‌

ప్రముఖ తమిళ కవి, పాటల రచయిత, సాహితీవేత్త ఆర్‌ వైరముత్తుకు 2025 ఏడాదికిగానూ ప్రకటించిన జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని 2026, జులై 13న ప్రదానం చేశారు. సాహిత్యంలో అత్యున్నత అవార్డుగా భావించే దీన్ని కేంద్ర మాజీ మంత్రి కరణ్‌ సింగ్‌ అందించారు. ఇది 60వ జ్ఞానపీఠ్‌ అవార్డు. పురస్కారం కింద ఆయనకు రూ.11 లక్షల నగదు, సరస్వతీదేవి కాంస్య విగ్రహాన్ని అందజేశారు. 

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram