మోదీకి మరో విదేశీ పురస్కారం

మోదీకి మరో విదేశీ పురస్కారం

సీషెల్స్‌ ఆకాంక్షల సాకారానికి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నందుకు మోదీకి ‘గార్డియన్‌ ఆఫ్‌ ది బ్లూ హొరైజన్‌’ బిరుదును ఆ దేశాధ్యక్షుడు ప్రదానం చేశారు. విదేశాల నుంచి మోదీ అందుకున్న 34వ పురస్కారమిది. వాతావరణ మార్పులపై పోరాడుతున్న దేశాలకు దీన్ని అంకితం ఇస్తున్నట్లు మోదీ ప్రకటించారు.

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram