కొచ్చి విమానాశ్రయం

కొచ్చి విమానాశ్రయం
  • ప్రయాణికుల సేవలు, సౌకర్యాన్ని మెరుగుపర్చే ప్రయత్నాల్లో భాగంగా, కొచ్చి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (సీఐఏఎల్‌) తన విమానాశ్రయంలో రోబోటిక్‌ సాయాన్ని ప్రవేశపెట్టింది. తొలి దశలో భాగంగా డొమెస్టిక్‌ సెక్యూరిటీ హోల్డ్‌ ఏరియాలోని కళాంగన్‌ ఆర్ట్‌ మ్యూజియంలో ప్రయాణికులకు సాయపడే ఒక రోబోను ఏర్పాటు చేసింది. ఈ రోబోను పుణెకు చెందిన కైనెటిక్స్‌ రోబోటిక్స్‌ అభివృద్ధి చేసింది.

  • ఈ రోబో ప్రయాణికులకు స్వాగతం పలుకుతుంది. విమానాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అందిస్తుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram