పాలంపేట శివాలయం

పాలంపేట శివాలయం
  • ములుగు జిల్లాలోని పాలంపేట శివాలయాన్ని పురావస్తు ప్రాధాన్యం ఉన్న జాతీయ కేంద్రంగా గుర్తిస్తూ కేంద్ర సాంస్కృతికశాఖ 2026, జులై 6న ఉత్తర్వులు జారీ చేసింది. పురాతన స్మారకాలు, పురావస్తు స్థలాలు, అవశేషాల చట్టం 1958 కింద ఈ ఆలయానికి జాతీయ ప్రాధాన్య (నేషనల్‌ ఇంపార్టెన్స్‌) హోదా కల్పిస్తున్నట్లు జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
  • సర్వే నంబరు 382/1/2లోని 0.275 ఎకరాల ఆలయ ప్రాంతాన్ని పురావస్తు ప్రాధాన్య కేంద్రంగా ప్రకటిస్తూ.. ఇకమీదట దీని యాజమాన్య హక్కులు ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా చేతుల్లో ఉంటాయని వెల్లడించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram