కోటదిబ్బ

కోటదిబ్బ
  • తిరుపతి జిల్లా గొట్టిప్రోలు గ్రామంలోని కోటదిబ్బ ప్రాంతాన్ని పురావస్తు ప్రాధాన్యం ఉన్న జాతీయ కేంద్రంగా ప్రకటిస్తూ కేంద్ర సాంస్కృతిక శాఖ 2026, జులై 6న ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామంలోని సర్వే నంబరు 235లోని 4.28 ఎకరాలు, సర్వే నం.131/1లోని 19.94 ఎకరాల ప్రాంతం దీని పరిధిలోకి వస్తాయి.
  • ఇకపై వాటి చుట్టూ 100 మీటర్ల మేర నిషేధిత ప్రాంతంగా, 200 మీటర్ల వరకు నియంత్రిత భాగంగా పరిగణిస్తారు. ఇకపై కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోని నేషనల్‌ మాన్యుమెంట్స్‌ అథారిటీ ఈ ప్రాంత సంరక్షణ బాధ్యతలు చూస్తుంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram