ఎస్‌బీఐ సీఎఫ్‌ఓ సునీల్‌ అగర్వాల్‌

ఎస్‌బీఐ సీఎఫ్‌ఓ సునీల్‌ అగర్వాల్‌

స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ (సీఎఫ్‌ఓ)గా ఎల్‌ఐసీ మాజీ సీఎఫ్‌ఓ సునీల్‌ అగర్వాల్‌ నియమితులయ్యారు. 2026, జూన్‌లో ఆయన ఎల్‌ఐసీకి రాజీనామా చేశారు. ఎస్‌బీఐలో ఆగస్టు 1న బాధ్యతలు స్వీకరిస్తారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram