ఎన్‌సీఆర్‌బీ డైరెక్టర్‌గా అమిత్‌ గర్గ్‌

ఎన్‌సీఆర్‌బీ డైరెక్టర్‌గా అమిత్‌ గర్గ్‌
  • నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) డైరెక్టర్‌గా 1993 బ్యాచ్‌ ఏపీ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అమిత్‌ గర్గ్‌ నియమితులయ్యారు. కేంద్ర నియామక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ ఆమోదంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ2026, జులై 6న జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
  • ప్రస్తుతం ఈయన హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ పోలీస్‌ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ) డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2027 అక్టోబరు 31న పదవీ విరమణ చేసేంత వరకు ఎన్‌సీఆర్‌బీ డైరెక్టర్‌ పదవిలో కొనసాగుతారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram