సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ నాగరత్న

సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ ఛైర్‌పర్సన్‌గా జస్టిస్‌ నాగరత్న

సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ బి.వి.నాగరత్నను సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ ఛైర్‌పర్సన్‌గా సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నియమించారు. జస్టిస్‌ జె.కె.మహేశ్వరి 2026, జూన్‌ 28న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో జస్టిస్‌ బి.వి.నాగరత్న న్యాయ సేవల కమిటీ ఛైర్‌పర్సన్‌ బాధ్యతలు చేపట్టారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram