అనిల్‌ మేనన్‌

అనిల్‌ మేనన్‌

భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి అనిల్‌ మేనన్‌ 2026, జులై 14న రోదసిలోకి పయనమయ్యారు. రష్యన్‌ వ్యోమగాములు డుబ్రోవ్, అన్నా కికినాలు కూడా ఆయన వెంట ఉన్నారు. వీరు రష్యా వ్యోమనౌక సోయజ్‌ ఎంఎస్‌-29 వ్యోమనౌకలో కజకిస్థాన్‌లోని బైకనూర్‌ కాస్మోడ్రోమ్‌ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్‌ఎస్‌)కి పయనమయ్యారు. వారు అక్కడ 8 నెలలు పాటు ఉంటారు. మేనన్‌కు ఇది తొలి అంతరిక్ష యాత్ర. మేనన్‌ భార్య అన్నా విల్హెమ్‌ కూడా వ్యోమగామే. 2024 సెప్టెంబరులో ఆమె అంతరిక్షయానం చేశారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram