సౌరభ్‌ గంగూలీ 

సౌరభ్‌ గంగూలీ 

భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీకి ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కింది. ఎడిన్‌బర్గ్‌లో జరిగిన వార్షిక సమావేశంలో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఘనత దక్కించుకున్న 12వ భారత క్రికెటర్‌ గంగూలీ. భారత్‌ నుంచి బిషన్‌ సింగ్‌ బేడి, సునీల్‌ గావస్కర్, కపిల్‌ దేవ్, అనిల్‌ కుంబ్లే, రాహుల్‌ ద్రవిడ్, సచిన్‌ తెందుల్కర్, వినూ మన్కడ్, డయానా ఎడుల్జి, వీరేంద్ర సెహ్వాగ్, నీతు డేవిడ్, మహేంద్రసింగ్‌ ధోని ఇప్పటిదాకా ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram