వైభవ్‌ సూర్యవంశీ

వైభవ్‌ సూర్యవంశీ
  • భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్‌ సూర్యవంశీ రికార్డు సృష్టించాడు. 2026, జులై 4న ఇంగ్లండ్‌తో రెండో టీ20 ఆడేటప్పటికి వైభవ్‌ వయసు 15 ఏళ్ల 99 రోజులు. దీంతో 37 ఏళ్లుగా నిలిచి ఉన్న దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ రికార్డుకు వైభవ్‌ తెరదించాడు.
  • 1989లో సచిన్‌ 16 ఏళ్ల 205 రోజుల వయసులో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ (పాకిస్థాన్‌తో టెస్టు) ఆడి రికార్డు నెలకొల్పాడు. తర్వాత ఇన్నేళ్లలో ఎవ్వరూ ఆ రికార్డును బద్దలు కొట్టలేకపోయారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram