ఏఐ ఫర్‌ గుడ్‌ గ్లోబల్‌ కమిషన్‌

ఏఐ ఫర్‌ గుడ్‌ గ్లోబల్‌ కమిషన్‌
  • ఐక్యరాజ్యసమితికి చెందిన టెలికమ్యూనికేషన్ల విభాగం ఏఐ ఫర్‌ గుడ్‌ గ్లోబల్‌ కమిషన్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సీఎండీ ముకేశ్‌ అంబానీ, భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిత్తల్‌ వ్యవస్థాపక సభ్యులుగా ఎంపికయ్యారు. 
  • ఇంటర్నేషనల్‌ టెలికమ్యూనికేషన్‌ యూనియన్‌ (ఐటీయూ) మద్దతు ఉన్న ఈ కమిషన్‌లో తొలిసారిగా నియమితులైన 44 మంది కమిషనర్లలో వీరిద్దరికీ చోటు లభించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram