‘లిప్‌ఫెండ్రా’

‘లిప్‌ఫెండ్రా’

శరీరంలో కొలెస్ట్రాల్‌ను గణనీయంగా తగ్గించే ‘లిప్‌ఫెండ్రా’ మాత్రకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. ఇప్పటివరకూ ఇలాంటి మందు ఖరీదైన ఇంజెక్షన్‌ రూపంలో లభించేది. మాత్ర రూపంలో రావడం ఇదే మొదటిసారి. కొలెస్ట్రాల్‌ను కట్టడిచేసి, గుండె జబ్బుల ముప్పును తగ్గించేందుకు సాధారణంగా స్టాటిన్లు అనే ఒకరకం ఔషధాలను ఇస్తుంటారు. ఇవి వాడినప్పటికీ కొందరిలో కొలెస్ట్రాల్‌ పరిమాణం తగ్గదు. ఇలాంటివారి కోసం మెర్క్‌ కంపెనీ ‘లిప్‌ఫెండ్రా’ మాత్రలను రూపొందించింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram