‘మిషన్‌ ఎంబ్రేస్‌’

‘మిషన్‌ ఎంబ్రేస్‌’

అంతరిక్ష వ్యర్థాలను తొలగించేందుకు హైదరాబాద్‌ అంకురం కాస్మోసర్వ్‌ స్పేస్‌ సరికొత్త సాంకేతికతను సిద్ధం చేసింది. ‘మిషన్‌ ఎంబ్రేస్‌’ పేరుతో నింగిలో రోబోటిక్‌ పద్ధతిలో ఉపగ్రహాలను పట్టుకునే (సాఫ్ట్‌ రోబోటిక్‌ క్యాప్చర్‌) ప్రయోగాన్ని నిర్వహించనుంది. స్కైరూట్‌ ఏరోస్పేస్‌ రూపొందించిన విక్రమ్‌-1 రాకెట్‌ తొలి కక్ష్య ప్రయోగం ‘మిషన్‌ ఆగమన్‌’ ద్వారా జులై 12 - ఆగస్టు 4 మధ్య ఈ పేలోడ్‌ నింగికి చేరనుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram