15 ఏళ్లలోపువారు సామాజిక మాధ్యమాలను వాడటంపై నిషేధం విధించే బిల్లుకు 2026, జులై 21న ఫ్రాన్స్ ఆమోదం తెలిపింది. ఐరోపా సమాఖ్యలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. అధ్యక్షుడు మెక్రాన్ చొరవతో రూపొందిన బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించింది. ఉన్నత పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడుకనూ ఈ బిల్లు నిషేధిస్తుంది.