దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌

దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్‌ క్లినిక్‌ ప్రారంభమైంది. క్వీర్‌ బంధు పేరెంట్స్‌ అసోసియేషన్‌ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ చికిత్స కేంద్రాన్ని ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల డీన్‌ డా.శిరీష్‌ జి.చవాన్‌ ప్రారంభించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram