బాధ్యతలు స్వీకరించిన కొత్త సీఎస్‌

బాధ్యతలు స్వీకరించిన కొత్త సీఎస్‌

రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (సీఎస్‌)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జాజు  సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించిన కె.రామకృష్ణారావు జూన్‌ 30న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన సంజయ్‌ జాజు బాధ్యతలు చేపట్టారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram