డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (బీఆర్ఏఓయూ), హైదరాబాద్ 2026-27 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed. Open and Distance Learning) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఓడీఎల్) (B.Ed.-Open and Distance Learning)
మొత్తం సీట్లు: 500
బోధన మాధ్యమం: తెలుగు
కోర్సు వ్యవధి: 2 సంవత్సరాలు (గరిష్టంగా 4 సంవత్సరాల్లో పూర్తి చేయవచ్చు).
అర్హత: బీఏ/బీఎస్సీ/బీకాం/బీబీఏ/బీబీఎం/బీసీఏ/బీఎస్సీ(హోమ్‌సైన్స్)/బీఈ/బీటెక్ వంటి డిగ్రీల్లో కనీసం 50% మార్కులు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగ అభ్యర్థులకు 40% మార్కులు ఉండాలి. బీఎడ్(ODL)లో ప్రవేశానికి ఎలిమెంటరీ విద్యలో ట్రెయిన్డ్ ఇన్-సర్వీస్ టీచర్ అయి ఉండాలి. అలాగే ఎన్సీఈటీ గుర్తింపు పొందిన రెగ్యులర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 01 జులై 2026 నాటికి కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. అవసరమైన విద్యార్హతలు, కుల ధ్రువీకరణ పత్రం, ఫోటో, సంతకం తదితర పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. దరఖాస్తు సమర్పించిన తర్వాత ప్రింట్ తీసుకుని కౌన్సెలింగ్ సమయంలో సమర్పించాలి. హార్డ్ కాపీని యూనివర్సిటీకి పంపాల్సిన అవసరం లేదు.
పరీక్ష విధానం:
ప్రవేశ పరీక్ష సీబీటీ(Computer Based Test) విధానంలో జరుగుతుంది.
ప్రశ్నాపత్రం 100 మార్కులకు ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్- 25 మార్కులు, తెలుగు ప్రావీణ్యం- 25 మార్కులు, జనరల్ మెంటల్ ఎబిలిటీ- 50 మార్కులు.
దరఖాస్తు రుసుము: రూ.1,000, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు: రూ.750.
ముఖ్య తేదీలు:
నోటిఫికేషన్ విడుదల: 02-07-2026
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 05-07-2026
దరఖాస్తుల చివరి తేదీ: 24-07-2026
రూ.500 ఆలస్య రుసుముతో చివరి తేదీ: 26-07-2026
హాల్ టికెట్ల డౌన్లోడ్: 29-07-2026
ప్రవేశ పరీక్ష: 02-08-2026.
ఫలితాలు/ర్యాంక్ కార్డులు: ఆగస్టు రెండో వారం
కౌన్సెలింగ్: ఆగస్టు రెండో వారం
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్.
Website:https://www.braouonline.in/
Link copied to clipboard!
పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు
ఇండియన్ ఆర్మీలో 125వ కోర్సు ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్
యూనియన్ బ్యాంక్‌లో మేనేజిరియర్ ఉద్యోగాలు
ఐఐటీ దిల్లీలో సీనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఉద్యోగాలు
బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ II ఉద్యోగాలు
వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో స్టాట్యూటరీ సూపర్వైజరీ స్టాఫ్ పోస్టులు
ఎన్ఐసీఎల్లో అసిస్టెంట్ ఉద్యోగాలు
సీఎంఈటీ-ఎంఏఎన్ఐటీ భోపాల్‌లో ఉద్యోగాలు
ఎన్ఐడీ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు
ఆంగ్రూలో బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ అడ్మిషన్లు 2026-27
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం- బీఎస్సీ అగ్రికల్చర్ ప్రవేశాలు
ఏఎన్జీఆర్ఏయూలో బీటెక్ అగ్రికల్చరల్ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు
బిట్స్ పిలానీ, ఐఐఎస్ఈఆర్ తిరుపతిలో పీహెచ్డీ ప్రవేశాలు
ఆల్ ఇండియా ఆయుష్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్
జేవియర్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2027
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఎడ్ ప్రవేశాలు
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు
సీఎస్ఐఆర్ - ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఔనియాటి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు
సీఎంటీఐ బెంగళూరులో ప్రాజెక్టు అసోసియేట్ ఉద్యోగాలు
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో బిజినెస్ అనలిస్ట్ పోస్టులు
డీఆర్డీఓ ఎస్ఏజీ దిల్లీలో జేఆర్ఎఫ్ పోస్టులు
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు
డీఆర్డీఓలో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
డీఆర్డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు
రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110 అప్రెంటిస్ ఉడ్యోగాలు
విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో అప్రెంటిస్ పోస్టులు
ఇందిరా గాంధీ అటామిక్ రిసెర్చ్ సెంటర్లో ట్రేడ్ అప్రెంటిస్ ఉద్యోగాలు
నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు
హెచ్పీసీఎల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు
డీఆర్డీఓ - ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఐవోసీఎల్ రిఫైనరీస్‌లో ట్రేడ్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలు
డీఆర్డీఓ-ఏసీఈఎంలో అప్రెంటిస్ పోస్టులు
ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌లో అప్రెంటిస్ పోస్టులు
జాతీయ జెండా ఆమోద దినోత్సవం
అంతర్జాతీయ చెస్ దినోత్సవం
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
వాణిజ్య బ్యాంకులను జాతీయీకరణ చేసిన రోజు
అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం
ఐసీఏఆర్ వ్యవస్థాపక దినోత్సవం
వరల్డ్ యూత్ స్కిల్స్ డే
నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం
ప్రపంచ జనాభా దినోత్సవం
ప్రపంచ గ్రామీణాభివృద్ధి దినోత్సవం