సీఎస్‌ఐఆర్ - ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు

సీఎస్‌ఐఆర్ - ఐహెచ్‌బీటీలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు

సీఎస్‌ఐఆర్ - ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయోరిసోర్స్ టెక్నాలజీ (ఐహెచ్‌బీటీ), ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  

మొత్తం పోస్టులు: 14

వివరాలు:

1. ప్రాజెక్ట్ అసోసియేట్-I : 10

2. ప్రాజెక్ట్ అసోసియేట్-II : 1

3. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ : 1

4. ప్రాజెక్ట్ అసిస్టెంట్-I : 2

అర్హత: పోస్టును బట్టి 10వ తరగతి + ఐటీఐ, బీఈ/బీటెక్, ఎమ్మెస్సీ/ ఎంఫార్మా/ ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: పోస్టును బట్టి 35 నుంచి 40 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.

వేతనం: నెలకు ప్రాజెక్ట్ అసిస్టెంట్-I కు రూ.18,000.  ప్రాజెక్ట్ అసోసియేట్-Iకు  రూ.25,000 నుంచి రూ.31,000.  ప్రాజెక్ట్ అసోసియేట్-IIకు  రూ.28,000 నుంచి రూ.35,000. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ కు  రూ.42,000.

ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్ ఇంటర్వ్యూ/ఆబ్జెక్టివ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: 2026 ఆగస్టు 10, 11, 12, 13, 14 

వేదిక: సీఎస్‌ఐఆర్–ఐహెచ్‌బీటీ, పాలంపూర్, కాంగ్రా జిల్లా, హిమాచల్ ప్రదేశ్.

Website:https://www.ihbt.res.in/hi/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram