ఔనియాటి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

ఔనియాటి యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

అస్సాం- జోర్హాట్‌లోని ఔనియాటి యూనివర్సిటీ (Auniati University) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  

వివరాలు:

అసిస్టెంట్ ప్రొఫెసర్ - 21

విభాగాలు: అస్సామీస్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఫోక్‌లోర్, జియోగ్రఫీ, హిస్టరీ, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, రూరల్ డెవలప్‌మెంట్ తదితరాలు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ డిగ్రీ. (ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్న వారిని కూడా వారి అకడమిక్ మెరిట్ ఆధారంగా పరిశీలిస్తారు)లో ఉత్తీర్ణతతో పాటు ఏడాది పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

దరఖాస్తు రుసుం: రూ.1,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్‌ auniatiuniversity@gmail.comకి లేదా లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను పంపాలి.

దరఖాస్తు చివరి తేదీ: 25-07-2026

ఇంటర్వ్యూ తేదీలు: 28-07-2026 నుంచి 30-07-2026 వరకు 

Website:https://www.aau.ac.in/recruitments

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram