ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యోగాలు

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఏఎన్‌జీఆర్‌ఏయూ), రీజినల్ అగ్రికల్చరల్ రిసెర్చ్ స్టేషన్ (ఆర్‌ఏఆర్ఎస్‌), లాం, గుంటూరులోని అగ్రికల్చరల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సెంటర్ లో సీనియర్ రిసెర్చ్ ఫెలో  పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  

వివరాలు:

సీనియర్ రిసెర్చ్ ఫెలో 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/పీజీ(అగ్రికల్చరల్ ఎకనామిక్స్/అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్‌)లో ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి:  35 ఏళ్లు నుంచి  40 సంవత్సరాలు మించకూడదు.

వేతనం: నెలకు రూ.37,000 + హెచ్‌ఆర్‌ఏ.

ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 2026 జులై 24 

వేదిక: రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్, లాం, గుంటూరు.

Website:https://angrau.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram