ఈఎస్‌ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీలో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ భిలాయ్ (ఈఎస్‌ఐసీ) ఒప్పంద ప్రాతిపదికన ఫుల్‌టైమ్/పార్ట్‌టైమ్ కాంట్రాక్ట్ స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్, పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది

మొత్తం పోస్టుల సంఖ్య: 21

వివరాలు:

1. ఫుల్‌టైమ్/పార్ట్‌టైమ్ కాంట్రాక్ట్ స్పెషలిస్ట్: 9

2. సీనియర్ రెసిడెంట్: 12

విభాగాలు: పాథాలజీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, ట్రామా & ఎమర్జెన్సీ మెడిసిన్, డెంటల్ (ఎండోడాంటిస్ట్) తదితర విభాగాలు..

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి డిప్లొమా/డిగ్రీ/ఎంబీబీఎస్/బీడీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వేతనం: నెలకు పార్ట్‌టైమ్ స్పెషలిస్ట్ కు రూ.60,000 + ఇతర అలవెన్సులు.  సీనియర్ రెసిడెంట్ కు రూ.1,37,837 .

ఎంపిక ప్రక్రియ: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: 2026 జులై 28, 29.

వేదిక: ఈఎస్‌ఐసీ హాస్పిటల్, స్మృతి నగర్, భిలాయ్, దుర్గ్, ఛత్తీస్‌గఢ్ - 490020.

Website: https://esic.gov.in/recruitments

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram