ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో బిజినెస్‌ అనలిస్ట్‌ పోస్టులు 

ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో బిజినెస్‌ అనలిస్ట్‌ పోస్టులు 

ముంబయిలోని నేషనల్ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ) ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన బిజినెస్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

వివరాలు: 

బిజినెస్‌ అనలిస్ట్‌: 22 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు:

లీడింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌: 10

రిస్క్‌ మేనేజ్‌మెంట్‌: 05

కంప్లియన్స్: 01

ఇంటర్నల్‌ ఆడిట్‌: 01

ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ట్రేజరీ: 02

అకౌంట్స్‌: 03

అర్హత: 30.06.2026 నాటికి సీఏ పూర్తి చేసి ఉండాలి. 

వయోపరిమితి: 30.06.2026 నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: 04.08.2026.

Website: https://nabfid.org/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram