డీఆర్‌డీఓ ఎస్‌ఏజీ దిల్లీలో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు

డీఆర్‌డీఓ ఎస్‌ఏజీ దిల్లీలో జేఆర్‌ఎఫ్‌ పోస్టులు

డీఆర్‌డీఓ - సైంటిఫిక్ అనాలిసిస్ గ్రూప్ (ఎస్‌ఏజీ) దిల్లీ.. తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  

వివరాలు: 

జూనియర్ రిసెర్చ్ ఫెలో-11

విభాగాలు: ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ /ఎలక్ట్రానిక్స్ అండ్‌ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఫిజిక్స్ తదితర విభాగాలు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/పీజీ/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు నెట్‌/గేట్‌లో అర్హతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

గరిష్ఠవయోపరిమితి: వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ నాటికి 28 ఏళ్ల మించకూడదు.

జీతం: నెలకు రూ.37,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్‌ saghr.sag@gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీ: 06-08-2026.

చిరునామా: మెయిన్ గేటు రిసెప్షన్, మెటికల్ఫ్ హౌస్, దిల్లీ

Website:https://drdo.gov.in/drdo/en/offerings/vacancies

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram