డీఆర్‌డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

డీఆర్‌డీవో- సీఎఫ్‌ఈఈఎస్‌లో జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టులు

దిల్లీలోని డీఆర్‌డీవో- సెంటర్‌ ఫర్‌ ఫైర్‌ ఎక్స్‌ప్లోసివ్‌ అండ్ ఎన్విరాన్మెంట్‌ సేఫ్టీ (సీఎఫ్‌ఈఈఎస్‌).. జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  
వివరాలు: 

జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో: 09 

విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ.

అర్హతలు: ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ ఇంజినీరింగ్‌ విభాగాల్లో బీఈ/బీటెక్‌, నెట్‌/గేట్‌ ఉత్తర్ణత ఉండాలి. 

జీతం: నెలకు రూ.37,000.

వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయోసడలింపు ఉంటుంది.

ఇంటర్వ్యూ తేదీలు: 04, 05.08.2026.

వేదిక: సెంటర్‌ ఫర్‌ ఫైర్‌, ఎక్స్‌ప్లోజివ్‌ అండ్‌ ఎన్విరాన్మెంట్‌ సేఫ్టీ, ఎస్‌కే మంజుందర్‌ మార్గ్‌, తిమర్‌పుర్‌, దిల్లీ చిరునామాకు పంపించాలి.

Website:https://drdo.gov.in/drdo/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram