రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110  అప్రెంటిస్ ఉడ్యోగాలు

రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 1,110  అప్రెంటిస్ ఉడ్యోగాలు

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్‌)కు చెందిన రూర్కెలా స్టీల్ ప్లాంట్ (ఆర్‌ఎస్‌సీ) 2026-27 సంవత్సరానికి అప్రెంటిసెస్ యాక్ట్-1961 కింద ట్రేడ్, గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 1,110 

వివరాలు:

1. ట్రేడ్ అప్రెంటిస్: 421

2. గ్రాడ్యుయేట్/టెక్నీషియన్ అప్రెంటిస్: 689

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి ఐటీఐ/డిప్లొమా/డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 2026 ఆగస్టు 31 నాటికి 18 నుంచి 28 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

స్టైపెండ్: నెలకు ట్రేడ్ అప్రెంటిస్ కు రూ.9,600 నుంచి రూ.10,560. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు రూ.12,300. నుంచి రూ.10,900.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 ఆగస్టు 26.

వాక్-ఇన్ తేదీలు: 2026 సెప్టెంబర్ 1 నుంచి 26 వరకు

Website: https://sailcareers.com/#Notification

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram