హెచ్‌పీసీఎల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు

హెచ్‌పీసీఎల్‌లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు

హిందుస్థాన్‌  పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్‌) మార్కెటింగ్ డివిజన్ దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్రాల్లో 2026-27 సంవత్సరానికి అప్రెంటిస్ చట్టం-1961 ప్రకారం గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులను  కోరుతోంది.  

వివరాలు:

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్) – 358 

విభాగాలు: సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్

వివిధ రాష్ట్రాల్లో   ఖాళీల వివరాలు 

1. మహారాష్ట్ర: 64 

2. ఉత్తర్‌ ప్రదేశ్: 37 

3. గుజరాత్: 32 

4. తమిళనాడు: 20 

5. తెలంగాణ: 19 

6. ఆంధ్రప్రదేశ్:  15

7. దిల్లీ : 18 

8. రాజస్థాన్: 17 

9. పంజాబ్: 16 

ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మిగిలిన ఖాళీలు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

గరిష్ఠ వయోపరిమితి: 31.07.2026 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

స్టైపెండ్: నెలకు రూ.25,000. 

ఎంపిక ప్రక్రియ: అకాడమిక్ మెరిట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితర నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 15.07.2026.

దరఖాస్తు చివరి తేదీ: 31.07.2026.

Website: https://www.hindustanpetroleum.com/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram