డీఆర్‌డీఓ - ఏసీఈఎంలో అప్రెంటిస్‌ పోస్టులు

డీఆర్‌డీఓ - ఏసీఈఎంలో అప్రెంటిస్‌ పోస్టులు

నాసిక్‌లోని డీఆర్‌డీఓకు చెందిన అడ్వాన్స్‌డ్‌ సెంటర్‌ ఫర్‌ ఎనర్జిటిక్‌ మెటీరియల్స్‌ (ఏసీఈఎం) 2026-27 సంవత్సరానికి అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 41

వివరాలు:

గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (బీఈ/బీటెక్‌/జనరల్‌ స్ట్రీమ్‌): 30

టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ (డిప్లొమా): 11

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/బీఈ/బీటెక్‌, బీకాం, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణత ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు బీఈ/గ్రాడ్యుయేట్‌ ఉత్తీర్ణతకు రూ.12,300; ఐటీఐ/డిప్లొమాకు రూ.10,900.  

ఎంపిక విధానం: విద్యార్హతల మెరిట్‌/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. 

దరఖాస్తు విధానం: apprentice.acem@gov.in ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 26.07.2026.

Website:https://drdo.gov.in/drdo/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram