నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు

నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు

నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (ఎన్‌ఎస్‌యూ), ఇంఫాల్, మణిపూర్ ఒప్పంద  ప్రాతిపదికన టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య - 11

వివరాలు:

1. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 09

2. జూనియర్ ఇంజినీర్ (సివిల్)  -1

3. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ - 1

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్/ పీజీలో ఉత్తీర్ణతతో పాటు  నెట్‌/సెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 35 నుంచి 40 ఏళ్లు మించకుడదు.

వేతనం: నెలకు అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ.80,000. జూనియర్ ఇంజినీర్ కు రూ.50,000. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కు రూ.77,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా 

దరఖాస్తు చివరి తేదీ: 2026 ఆగస్టు 9

Website:https://www.nsu.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram