యూనియన్‌ బ్యాంక్‌లో మేనేజిరియర్‌ ఉద్యోగాలు

యూనియన్‌ బ్యాంక్‌లో మేనేజిరియర్‌ ఉద్యోగాలు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా గల బ్రాంచ్‌/ఆఫీసుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 2026-27 సంవత్సరానికి జనరల్‌ బ్యాంకింగ్‌, స్పెషలైజ్‌డ్‌ విభాగాల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 395

వివరాలు:

మేనేజర్‌(MMGS-II): 163 

సీనియర్‌ మేనేజర్‌(MMGS-III): 153

చీఫ్‌ మేనేజర్‌(SMGS-IV): 52

అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌(SMGS-V): 20

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(TEGS-VI): 07

అర్హత: పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ, బీకాం, బీఈ/బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ, సీఏ, సీఎంఏ, సీఎస్‌, ఎంటెక్‌, ఎంఎస్సీతో పాటు బ్యాంకింగ్ అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: పోస్టులను బట్టి 22 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయోసడలింపు వర్తిస్తుంది.

జీతం: పోస్టును బట్టి రూ.64,820 నుంచి రూ.1,56,500.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ తదితరాల ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులు ప్రారంభం: 21.07.2026.

దరఖాస్తు చివరి తేదీ: 10.08.2026.

Website:https://www.unionbankofindia.bank.in/en/common/recruitment

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram