బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ II ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడాలో  అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ II ఉద్యోగాలు

బ్యాంక్ ఆఫ్ బరోడా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ II  పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  

వివరాలు:

అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ II - 05

విభాగాలు: ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్, డేటా అనలిస్ట్/ డేటా సైంటిస్ట్, ఎజైల్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఎక్స్‌పర్ట్, బిజినెస్ ఫైనాన్స్ అనలిస్ట్ తదితరాలు

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంసీఏ/ఎంబీఏ/బీఈ/బీటెక్‌/బీసీఏ/ఎంసీఏ/ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తార్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ/ అభ్యర్థులకు రూ.850 ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.175. 

గరిష్ఠవయోపరిమితి: 27 ఏళ్ల నుంచి 60 వరకు ఉండాలి.

ఎంపిక విధానం: అర్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ: 31.07.2026.

Website:https://bankofbaroda.bank.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram