ఐఐటిహెచ్‌లో లైబ్రరీ ట్రైనీ పోస్టులు

ఐఐటిహెచ్‌లో లైబ్రరీ ట్రైనీ పోస్టులు

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐటిహెచ్‌) ఒప్పంద ప్రాతిపదికన లైబ్రరీ ట్రైనీ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.  

వివరాలు:

లైబ్రరీ ట్రైనీ: 10 పోస్టులు

అర్హత: కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్‌ ఆఫ్‌ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌(ఎంఎల్‌ఐఎస్సీ) ఉత్తర్ణత, ఐటీ, ఐటీ అప్లికేషన్స్‌ సంబంధిత పరిజ్ఞానం ఉండాలి.

జీతం: నెలకు రూ.30,000.

వయోపరిమితి: 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 04.08.2026.

Website:https://iith.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram