ఐసీఏఐలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు

ఐసీఏఐలో ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టులు

ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌: 50 పోస్టులు

అర్హత: చార్టెడ్‌ అకౌంటెంట్‌ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 30 జూన్ 2026 నాటికి 25 ఏళ్లు మించకూడదు.

జీతం: ఏడాదికి రూ.15,68 లక్షలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులు ప్రారంభం: 18.07.2026.

దరఖాస్తు చివరి తేదీ: 31.07.2026.

Website:https://www.icai.org/post/career-in-icai

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram