ఐఐటీ బీహెచ్‌యూలో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు  

ఐఐటీ బీహెచ్‌యూలో టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు  

వారణాసిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ  (ఐఐటీ బీహెచ్‌యూ) పరిపాలన, సాంకేతిక, లైబ్రరీ, సిస్టమ్ అనలిస్ట్, ఇంజినీరింగ్, రాజ్‌భాషా, స్పోర్ట్స్ విభాగాల్లో గ్రూప్-ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  

మొత్తం పోస్టుల సంఖ్య – 27

వివరాలు:

1. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ・03

2. టెక్నికల్ ఆఫీసర్  ・09

3. లైబ్రేరియన్ ・03

4. సిస్టమ్ అనలిస్ట్ ・06

5. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ・02

6. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ・02

7. హిందీ ఆఫీసర్ ・01

8. చీఫ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ・01

9. స్పోర్ట్స్ ఆఫీసర్ ・01

అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ/బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంసీఏ/లైబ్రరీ సైన్స్/ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర అర్హతలతో పాటు సంబంధిత అనుభవం ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ /ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు ・రూ.500ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు / మహిళలకు ・రుసుము లేదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష/స్క్రీనింగ్ టెస్ట్ (అవసరమైతే), ప్రజెంటేషన్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

దరఖాస్తు ప్రారంభం: 2026 జులై 11

దరఖాస్తులకు చివరి తేదీ: 2026 ఆగస్టు 10 

Website: https://iitbhu.ac.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram