బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగాలు 

బ్యాంక్ ఆఫ్ బరోడాలో అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగాలు 

బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ప్రాజెక్ట్ మానిటరింగ్ ఆఫీస్ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన పలు స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  

మొత్తం పోస్టుల సంఖ్య – 05

వివరాలు:

1. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్-2 - 02

2. అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్-1 - 03

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్/బీసీఏ/ఎంసీఏ/ఎంబీఏ/పీజీడీఎంలో ఉత్తీర్ణులై ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.850. ఎస్సీ,ఎస్టీ,పీడబ్లూడీ, మహిళా అభ్యర్థులకు రూ.175.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

దరఖాస్తు ప్రారంభం: 2026 జులై 11

దరఖాస్తులకు చివరి తేదీ: 2026 జులై 31

Website: https://bankofbaroda.bank.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram