హుగ్లి కొచ్చి షిప్‌యార్డ్‌లో స్కాఫోల్డర్‌ ట్రైనీ ఉద్యోగాలు

హుగ్లి కొచ్చి షిప్‌యార్డ్‌లో స్కాఫోల్డర్‌ ట్రైనీ ఉద్యోగాలు

ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కోల్‌కతా, హౌరాలోని హుగ్లి షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (హెచ్‌సీఎస్‌ఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన అర్హత గల అభ్యర్థుల నుంచి స్కాఫోల్డర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.  

వివరాలు:

స్కాఫోల్డర్‌ ట్రైనీ: 60 పోస్టులు

అర్హత: టెన్త్‌, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు మూడు నెలల ట్రైనింగ్‌ సమయంలో రూ.10,000; తర్వాత నెలకు రూ.20,100.

వయోపరిమితి: జులై 22 నాటికి 23 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా. 

దరఖాస్తు ఫీజు: రూ.200, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 31.07.2026.

Website:https://cochinshipyard.in/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram